Advertisementt

BB7: ప్రియాంక, శోభా కాళ్ళు మొక్కిన అశ్విని

Mon 06th Nov 2023 05:41 PM
ashwini  BB7: ప్రియాంక, శోభా కాళ్ళు మొక్కిన అశ్విని
BB7: Ashwini who planted Priyanka Shobha legs BB7: ప్రియాంక, శోభా కాళ్ళు మొక్కిన అశ్విని
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 లో పదో వారం నామినేషన్స్ హీటెక్కిస్తున్నాయి. అబ్బాయిలు నామినేషన్స్ మధ్యలో రాజమాతలుగా మారిన అమ్మాయిలు కొట్టుకు ఛస్తున్నారు. ప్రియాంకకి అశ్వినికి మధ్యలో పెద్ద వార్ జరిగింది. నువ్వు గేమ్ ఆడుతున్నావ్ కానీ మాట్లాడడం రావట్లేదు అంది ప్రియాంక. అవును నేను నీలా గట్టిగా అరవలేను అంటూ అశ్విని గొడవపడింది. నా కేరెక్టర్ గురించి నా వృత్తి డాక్టర్ గురించి మాట్లాడొద్దు అని గౌతమ్ శివాజితో అన్నాడు. శివాజీ డాక్టర్ అంటే తప్పేముంది అంటూ గొడవేసుకున్నాడు.

ఆ తర్వాత భోలే కి అమరదీప్ కి మధ్యన గొడవయ్యింది. ప్రియాంక.. అమరదీప్ వీక్ అనలేదు అనగానే భోలే మీరు ఎందుకు కవరప్ చేస్తున్నారు అంటూ ఫ్లోలో వదరకు అన్నాడు. దానితో ప్రియాంక చాలా కోపంగా భోలే మీద ఫైట్ వేసుకుంది. మధ్యలోకి అశ్విని వచ్చింది. నేను ఆయనతో మాట్లాడుతున్నాను అంది ప్రియాంక. మీరు బడ్డీస్ నా, అమర్ మీకుఫ్రెండ్ అన్నాడు భోలే. దానికి భోలే మహారాణి నువ్వు ఆల్రెడీ పొడిపించావ్ కదా అంటూ మళ్ళీ కోపంతో అరిచాడు. ఆ తర్వాత అశ్విని ప్రియాంక నేను నోరు తెరిస్తేనే పెద్ద ప్రోబ్లెం అవుతుంది, ఇక్కడ నువ్వు మాత్రమే బెస్ట్ మేమంతా వేస్ట్ అంతేనా అంటూ అశ్విని గొడవపడింది.

దానితో ప్రియాంక కి సపోర్ట్ గా శోభా శెట్టి వచ్చింది ఇక అశ్విని గొడవపడలేక షో చేస్తూ ప్రియాంక-శోభా శెట్టిల కాళ్ళు మొక్కింది. ఆ తర్వాత ఎందుకిలా ఓవర్ చేస్తున్నావంటూ శోభా, ప్రియాంక అన్నారు. ఆ తర్వాత ప్రియాంక శివాజీ ఫోటో మీద కత్తి ఘాటు వేసింది. దానితో నేను తప్పు చేస్తే ఆడియన్స్ చూస్తున్నారు.. నేను తప్పుడు నా బిడ్డనైతే అంటూ వెళ్లిపోతుండగా.. రతిక శివాజీని ఆపాలని చూసినా ఆగలేదు. ఇక ప్రియాంక-శోభా శెట్టి-అశ్విని తగువు పడుతుంటే ఏంట్రా నామినేషన్స్ మనవైతే వీళ్ళ గొడవేమిటి అంటూ అర్జున్ కామెంట్ చేసిన ప్రోమో వైరల్ గా మారింది.

BB7: Ashwini who planted Priyanka Shobha legs:

Bigg Boss 7:Today promo goes viral

Tags:   ASHWINI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ