Advertisementt

జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన టాప్ కమెడియన్

Fri 03rd Nov 2023 08:26 AM
extra jabardasth  జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన టాప్ కమెడియన్
Getup Srinu Re-entry to Extra Jabardasth జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన టాప్ కమెడియన్
Advertisement
Ads by CJ

ఏడాది కాలంగా కామెడీ షో జబర్దస్త్ నుంచి చాలా మంది వెళ్లిపోయారు. గతంలో వేణు, ధనరాజ్, చంద్రలు వెళ్ళింది వేరు.. ఈ ఏడాది కాలంగా జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది లాంటి వాళ్ళు వెళ్లిపోవడం వేరు. సుధీర్ పూర్తిగా వెండితెరకి పరిమితమై హీరోగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటున్నాడు. అటు ఆది సినిమాలు, ఢీ డాన్స్ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ చేసుకుంటున్నా జబర్దస్త్ వైపు అసలు రావడం లేదు.

ఇక గెటప్ శ్రీను జబర్డస్త్ నుంచి బ్రేకులు మీద బ్రేకులు తీసుకుంటున్నాడు. ఓ మూడు నెలలు కనబడితే ఓ మూడు నెలలు బ్రేకిస్తున్నాడు. సుధీర్ వెళ్లిపోయాక ఆది కొన్నాళ్లు, శ్రీను కొన్నాళ్లు జబర్దస్హ్ కి వచ్చారు. మళ్ళీ బ్రేక్ తీసుకున్నారు. ఇక హైపర్ ఆది జబర్దస్త్ సెట్జ్ పై కనిపించడం మానేసాడు. కానీ శ్రీను మళ్ళీ మూడు నెలా తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు దానితో జెడ్జెస్ సదా-కృష్ణభగవాన్ లు ఆశ్చర్యపోయారు.

రీ ఎంట్రీ ఇచ్చిన గెటప్ శ్రీను ఎప్పటిలాగే తన గెటప్ తో కామెడీ పండిస్తూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం టాప్ కమెడియన్స్ లేక జబర్దస్త్ వెలవెలబోతోంది. టీఆర్పీ లేక కొట్టుమిటాడుతుంది. ఇలాంటి సమయంలో టాప్ కమెడియన్ గెటప్ శ్రీను రీ ఎంట్రీ మాత్రం యాజమాన్యానికి కాస్త రిలీఫ్ అనే చెప్పాలి.

Getup Srinu Re-entry to Extra Jabardasth:

Srinu Re entry to Extra Jabardasth

Tags:   EXTRA JABARDASTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ