Advertisementt

శ్రీలీల ప్లేస్ లోకి మరో హీరోయిన్

Sat 28th Oct 2023 07:13 PM
sreeleela   శ్రీలీల ప్లేస్ లోకి మరో హీరోయిన్
Another heroine in Sreeleela place శ్రీలీల ప్లేస్ లోకి మరో హీరోయిన్
Advertisement
Ads by CJ

ఈమధ్యన శ్రీలీల రెండు బడా ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది అనే ప్రచారం జోరుగా జరిగింది. అందులో ముఖ్యంగా రవితేజ-గోపీచంద్ మలినేని మూవీ, విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి మూవీ నుంచి తప్పుకున్నది అనే టాక్ నడిచింది. కానీ నిర్మాత నాగవంశీ మాత్రం VD12 నుంచి శ్రీలీల తప్పుకోలేదు అంటూ ఓ సినిమా ప్రమోషన్స్ లో ఢంకా భజాయించాడు. రవితేజ సినిమా నుంచి శ్రీలీల తప్పుకోవడంతో ఇప్పటివరకు రవితేజకి మరో హీరోయిన్ దొరక లేదు.

ఇక విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి మూవీలో శ్రీలీల తప్పుకోగా.. మరో హీరోయిన్ రశ్మికని సెలెక్ట్ చేశారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు శ్రీలీల ప్లేస్ లోకి ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య వచ్చింది అంటున్నారు.  సాక్షి వైద్యని దాదాపు ఖరారు చేసినట్టు తెలిసింది. అటు విజయ్ దేవరకొండ.. పరశురామ్ తో చేస్తున్న ఫ్యామిలీ స్టార్ కోసం తిన్ననూరి ప్రాజెక్టుని కాస్త లేట్ చేయడంతో శ్రీలీలకి VD12 కోసం డేట్స్ కేటాయించడం ఇబ్బందిగా మారడంతోనే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అని తెలుస్తోంది.

ఫైనల్ గా సాక్షిని విజయ్ దేవరకొండ హీరోయిన్ అంటున్నారు.. చూద్దాం అప్పటికి ఎలా ఉంటుందో.. ఎవరు శ్రీలీల ప్లేస్ లోకి వస్తారో అనేది. 

Another heroine in Sreeleela place:

Sakshi Vaidya came to Sreeleela place

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ