Advertisementt

భగవంత్ కేసరి 5 డేస్ కలెక్షన్స్

Tue 24th Oct 2023 04:30 PM
bhagavanth kesari   భగవంత్ కేసరి 5 డేస్ కలెక్షన్స్
Bhagavanth Kesari 5 days collection భగవంత్ కేసరి 5 డేస్ కలెక్షన్స్
Advertisement
Ads by CJ

దసరా విన్నర్ గా నిలిచిన భగవంత్ కేసరి కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన భగవంత్ కేసరి చిత్రం పెద్ద చిత్రాలతో పోటీ పడి థియేటర్స్ లో రన్ అవుతుంది. ఈ దసరా పండగకి ఫామిలీస్ మెచ్చిన చిత్రంగా నిలిచింది. భగవంత్ కేసరి ఐదు రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా.. 

👉Nizam: 10.95Cr

👉Ceeded: 8.15Cr

👉UA: 2.99Cr

👉East: 2.01Cr

👉West: 1.79Cr

👉Guntur: 4.19Cr

👉Krishna: 1.89Cr

👉Nellore: 1.53Cr

AP-TG Total:- 33.50CR(56.35CR~ Gross)

👉KA+ROI: 3.05Cr

👉OS: 5.85Cr~

Total WW Collections – 42.40CR(75.10CR~ Gross) 

Bhagavanth Kesari 5 days collection:

Bhagavanth Kesari 5 days world wide collection

Tags:   BHAGAVANTH KESARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ