Advertisementt

టైగర్ నాగేశ్వరరావు 4th డే కలెక్షన్స్

Tue 24th Oct 2023 03:46 PM
tiger nageswara rao  టైగర్ నాగేశ్వరరావు 4th డే కలెక్షన్స్
Tiger Nageswara Rao 4th day collections టైగర్ నాగేశ్వరరావు 4th డే కలెక్షన్స్
Advertisement
Ads by CJ

 ఈ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ప్యాన్ ఇండియా ఫిలిం టైగర్ టైగర్ నాగేశ్వరరావు. ఎన్నో అంచనాల మధ్యన విడుదలైన ఈ చిత్ర కాన్సెప్ట్  మెచ్చుకోదగినదే అయినా.. రవితేజ ఈ చిత్రం కోసం చాలా కష్టపడినా.. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనుకున్న స్పందన దక్కలేదు. దానితో ఈ చిత్రం మిగతా దసరా చిత్రాల ముందు చిన్నబోయింది. టైగర్ నాగేశ్వరావు నాలుగో రోజు లెక్కలు మీకోసం.. 

👉Nizam: 85L

👉Ceeded: 45L

👉UA: 16L

👉East: 16L

👉West: 11L

👉Guntur: 27L

👉Krishna: 18L

👉Nellore: 9L

AP-TG Total:- 2.27CR(4.15CR~ Gross)

Tiger Nageswara Rao 4th day collections:

Tiger Nageswara Rao 4th day AP and TS collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ