నిన్న శుక్రవారం దసరా స్పెషల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఇండియా మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ టైగర్ నాగేశ్వరావు చిత్రానికి పబ్లిక్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టైగర్ నాగేశ్వరావు ఆ అంచనాలు అందుకోవడంలో తడబడ్డాడు. మ్యూజిక్, BGM, స్టోరీ, మేకింగ్ మైనస్ లు కావడంతో ఎంతగా సినిమాటోగ్రఫీ గొప్పగా ఉన్నా ఎడింగ్ లోపాలు అన్ని టైగర్ నాగేశ్వరావు రిజల్ట్ ని మార్చేసాయి. ఇక ఏరియాల వారిగా టైగర్ నాగేశ్వరావు మొదట రోజు లెక్కలు.
👉Nizam: 1.50Cr
👉Ceeded: 65L
👉UA: 48L
👉East: 42L
👉West: 23L
👉Guntur: 60L(22L hires)
👉Krishna: 27L
👉Nellore: 18L
AP-TG Total:- 4.33CR(7.05CR~ Gross)
👉KA+ROI: 0.45Cr
👉OS: 0.42Cr~
Total WW Collections – 5.20CR(9.30CR~ Gross)