Advertisementt

ఈసారి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళేది అతనే

Wed 18th Oct 2023 02:55 PM
bigg boss telugu 7  ఈసారి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళేది అతనే
This time he is the one who will leave the Bigg Boss 7 house ఈసారి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళేది అతనే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 అప్పుడే ఏడో వారానికి చేరుకుంది. ఆరు వారాలకు గాను ఆరుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారంలో మరో అమ్మాయి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. దామిని, రతిక, శుభశ్రీలలో ఎవరికి తక్కువ ఓట్స్ వచ్చాయో వారే రీ ఏంటి ఇస్తారని నాగ్ చెప్పారు. ఇక రతిక కి హౌస్ మేట్స్ పెద్దగా ఓట్స్ వెయ్యలేదు. ఆమె హౌస్ లోకి ఈ వారంలో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ ఏడో వారం నామినేషన్స్ లో అమరదీప్, అశ్విని, భోళా, పల్లవి ప్రశాంత్, గౌతమ్ ఇంకా అర్జున్, పూజ ఉన్నారు.

అయితే ఈ నామినేషన్స్ ప్రక్తియ చాలా గట్టిగానే జరిగింది. అందులో గౌతమ్ vs యావర్, పల్లవి ప్రశాంత్ vs సందీప్ మాస్టర్, భోళా vs ప్రియాంక, శోభా అన్న రేంజ్ లో గొడవలయ్యాయి. భోళా వారం రోజులుగా సైలెంట్ గా ఉండి.. నామినేషన్స్ లో ప్రియాంక, శోభలపై రెచ్చిపోయి గొడవపడి నెగిటివిటి మూటగట్టుకున్నాడు. బూతులు మాట్లాడుతున్నాడంటూ ప్రియాంక బిగ్ బాస్ కి కంప్లైంట్ చేసింది. దానితో బిగ్ బాస్ భోళా కి వార్నింగ్ కూడా ఇచ్చాడు.

మొత్తానికి ఈ వారం భోళానే ఏలిమినేట్ అవ్వబోతున్నట్లుగా అతని యాటిట్యూడ్ చూస్తే తెలుస్తుంది. భోళా కి అందరికన్నా ఎక్కువ ఓట్స్ వచ్చాయి. అలాగే అతను హౌస్ లో ఉండే తీరు, టాస్క్ లు ఆడకపోవడం ఇవన్నీ అతన్ని ఈ వారం హౌస్ నుంచి పంపించేందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. 

This time he is the one who will leave the Bigg Boss 7 house:

Bigg Boss Telugu 7: Bhole irritates Shobha and Priyanka

Tags:   BIGG BOSS TELUGU 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ