Advertisementt

భగవంత్ కేసరి బిజినెస్ లెక్కలు

Tue 17th Oct 2023 01:38 PM
bhagavanth kesari  భగవంత్ కేసరి బిజినెస్ లెక్కలు
Bhagavanth Kesari business details భగవంత్ కేసరి బిజినెస్ లెక్కలు
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబో మూవీ భగవంత్ కేసరి రేపు గురువారమే అక్టోబర్ 19న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భగవంత్ కేసరి ట్రైలర్, శ్రీలీల తో బాలయ్య కాంబో సీన్స్, సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అన్ని సినిమాపై అంచనాలు పెంచేవిగా ఉన్నాయి. ఇక రెండు రోజుల్లో విడుదల కాబోతున్న భగవంత్ కేసర్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఏరియాల వారీగా చేసిన బిజినెస్ లెక్కలు మీ కోసం.. 

👉Nizam: 14.50Cr

👉Ceeded: 13Cr

👉UA: 8Cr

👉East: 5Cr

👉West: 4Cr

👉Guntur: 6Cr

👉Krishna: 4Cr

👉Nellore: 2.6Cr

AP-TG Total:- 57.10CR

👉KA+ROI: 4.25Cr

👉OS – 6Cr

Total WW: 67.35CR(Break EVEN - 68.50CR~)

Bhagavanth Kesari business details :

Bhagavanth Kesari business details out

Tags:   BHAGAVANTH KESARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ