Advertisementt

బిగ్ బాస్ స్టేజ్ పై శ్రీలీల

Sun 15th Oct 2023 01:44 PM
bigg boss 7  బిగ్ బాస్ స్టేజ్ పై శ్రీలీల
Sreeleela at Bigg Boss 7 బిగ్ బాస్ స్టేజ్ పై శ్రీలీల
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పటినుంచి ప్రతి వారమూ ఏదో ఒక సినిమా యూనిట్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి తమ సినిమాలని ప్రమోట్ చేసుకుంటున్నారు. గత వారం రవితేజ తన హీరోయిన్స్ తో టైగర్ నాగేశ్వరావు ప్రమోషన్స్ కోసం వస్తే.. చిన్నా ప్రమోషన్స్ కోసం సిద్దార్థ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి కంటెస్టెంట్స్ తో ఆటాడించాడు. 

ఇక ఈ వారం బిగ్ బాస్ స్టేజ్ పైకి భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడి హీరోయిన్ శ్రీలీల వచ్చారు. ఈ సీజన్ బాగా ఫాలో అవుతున్నాను అన్న అనిల్ రావిపూడి ప్రతి సీజన్ కి టీఆర్పీ పెరిగిపోతుంది అంటూ హైప్ క్రియేట్ చేసాడు. ఇక శ్రీలీల అమరదీప్ ని మీరు చాలా బావున్నారు అనగానే మెలికలు తిరిగాడు అమరదీప్. అనిల్ రావిపూడి తేజ కామెడీ టైమింగ్ ని మెచ్చుకుంటూ అతను నాకు సీనియర్ అంటూ చెప్పుకొచ్చాడు.  

యావర్ తెలుగులో డైలాగ్ చెప్పి నాగ్ కే షాకిచ్చాడు. మరి ఈ ఆదివారం ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారో కానీ.. ఈ ఎపిసోడ్ మాత్రం శ్రీలీలతో కలిసి సరదాగా సాగినట్టుగా ప్రోమో వదిలారు. 

Sreeleela at Bigg Boss 7:

Bigg Boss 7 Telugu: Sreeleela And Anil Ravipudi Fun With Contestants

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ