Advertisementt

T కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్

Sun 15th Oct 2023 09:31 AM
congress  T కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్
Congress 1st list today, 58 candidates set to be named T కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్
Advertisement
Ads by CJ

నవంబర్ 30 న జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. అందులో భాగంగానేనే నేడు తొలి విడతలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 55 మంది అభ్యర్థులను తొలి లిస్ట్‌లో పేర్లని ప్రకటించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్‌ ఆదివారం ఉదయం జాబితాను విడుదల చేశారు. 

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇదే..

1. కొడంగల్‌ : రేవంత్‌రెడ్డి

2. మధిర : భట్టివిక్రమార్క

3. హుజూర్‌నగర్‌ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

4. నల్లగొండ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

5. మంథని : శ్రీధర్‌బాబు

6. సంగారెడ్డి : జగ్గారెడ్డి

7. భద్రాచలం : పొదెం వీరయ్య

8. ములుగు : సీతక్క

9. జగిత్యాల : జీవన్‌రెడ్డి

10. ఆలేరు : బీర్ల ఐలయ్య.

Congress 1st list today, 58 candidates set to be named:

Telangana INC Candidates... first list

Tags:   CONGRESS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ