Advertisementt

SSMB 29 ఏప్రిల్ లో మొదలవుతుందా?

Tue 10th Oct 2023 07:33 AM
ssmb 29  SSMB 29 ఏప్రిల్ లో మొదలవుతుందా?
SSMB29 update SSMB 29 ఏప్రిల్ లో మొదలవుతుందా?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు గత రెండు నెలలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి గుంటూరు కారం షూటింగ్ లో చాలా అంటే చాలా బిజీగా గడుపుతున్నాడు. గుంటూరు కారం ప్రోపర్ గా షూటింగ్ మొదలై ఏడాది దాటిపోయింది. మధ్యలో మహేష్ పర్సనల్ లాస్, ఆ తర్వాత గుంటూరు కారం టెక్నీకల్ ఇష్యుస్ తో సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ షూటింగ్ చకచకా లాగించేస్తున్నారు. సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో సినిమా విడుదల ఉంటుంది అని నిర్మాత చెబుతూ వస్తున్నారు. 

ఇక రాజమౌళితో మహేష్ చెయ్యబోయే SSMB 29 పై కూడా ఓ ఆసక్తికర విషయం వినిపిస్తోంది. నిన్న మహేష్ తో రాజమౌళి మీటింగ్ పెట్టారనే న్యూసు కనిపించగా.. ఆబ్బె లేదు.. మహేష్ బాబు గుంటూరు కారం సెట్ లో షూటింగ్ చేసుకుంటున్నాడు, ఆయన రాజమౌళి మీటవలేదని కొందరు అన్నారు. రాజమౌళి మహేష్ ని కలిసి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సినిమా స్టార్ట్ చేద్దామని చెప్పినట్లుగా ప్రచారం అయితే షురూ అయ్యింది. 

ఆహా కాదు మహేష్ త్రివిక్రమ్ మూవీ అయ్యాక మరో మూవీ చేస్తాడు ఆ తర్వాతే రాజమౌళి సినిమా ఉంటుంది అంటున్నారు. కానీ మహేష్ గుంటూరు కారం తర్వాత రాజమౌళి తోనే ముందుకు వెళతాడని తెలుస్తోంది. మరోపక్క గుంటూరు కారం సక్రమంగా సంక్రాంతికి వచ్చేస్తే.. మార్చ్ కానీ, ఏప్రిల్ నుంచి కానీ రాజమౌళి సెట్స్ లోకి వెళ్లాలనే ప్లాన్ లో మహెష్ ఉన్నట్లుగా సమాచారం. 

SSMB29 update :

Crazy news on SSMB29

Tags:   SSMB 29
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ