Advertisementt

వంగవీటి వారసుడు పెళ్లి ముహూర్తం ఫిక్స్

Sun 08th Oct 2023 02:17 PM
vangaveeti radha krishna  వంగవీటి వారసుడు పెళ్లి ముహూర్తం ఫిక్స్
Vangaveeti Radha wedding date fix వంగవీటి వారసుడు పెళ్లి ముహూర్తం ఫిక్స్
Advertisement
Ads by CJ

మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ పెళ్లి ముహూర్తం ఖరారు అయింది. నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి శ్రీమతి అమ్మాణి ల కుమార్తె పుష్పవల్లితో సెప్టెంబర్ 3 వ తేదీన చేసుకునం వంగవీటి రాధా ఇప్పుడు పెళ్లిపీటలెక్కేందుకు సిద్దమయ్యాడు.  

ప్రస్తుతం వంగవీటి రాధాకృష్ణ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈనెల 22వ తేదీన పోరంకి లోని మురళి రిసార్ట్ లో వంగవీటి రాధాకృష్ణ - పుష్పవల్లి ల వివాహం 7.59 నిమిషాలకు జరగనుంది. ఈ వివాహానికి పలువురు రాజకీయనాయకులు హాజరుకానున్నారు. 

Vangaveeti Radha wedding date fix:

Vangaveeti Radha Krishna Marriage Date Fixed,

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ