Advertisementt

వరుణ్-లావణ్య పెళ్లి వేదిక ఫిక్స్

Sun 08th Oct 2023 09:49 AM
varun tej-lavanya tripathi  వరుణ్-లావణ్య పెళ్లి వేదిక ఫిక్స్
Varun-Lavanya Wedding Venue Fix వరుణ్-లావణ్య పెళ్లి వేదిక ఫిక్స్
Advertisement

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ల వెడ్డింగ్ తేదీ గురించి అధికారికంగా మెగా ఫ్యామిలీ చెప్పకపోయినా.. మెగాస్టార్ ఇంట్లో మొదలైన వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రెషన్స్ చూస్తుంటే.. నవంబర్ మొదటి వారంలోనే వరుణ్-లావణ్య ల వివాహం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. పెళ్ళికి సంబందించిన ఆహ్వానాలను నాగబాబు ఇప్పయికే మొదలు పెట్టారని.. వరుణ్-లావణ్య ల వివాహానికి అతికొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారు. 

కారణం వరుణ్ తేజ్-లావవరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ల వెడ్డింగ్ తేదీ గురించి అధికారికంగా మెగా ఫ్యామిలీ చెప్పకపోయినా.. మెగాస్టార్ ఇంట్లో మొదలైన వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రెషన్స్ చూస్తుంటే.. నవంబర్ మొదటి వారంలోనే వరుణ్-లావణ్య ల వివాహం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. పెళ్ళికి సంబందించిన ఆహ్వానాలను నాగబాబు ఇప్పటికే మొదలు పెట్టారని.. వరుణ్-లావణ్య ల వివాహానికి అతికొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారు. 

కారణం వరుణ్ తేజ్-లావణ్య లు హైదరాబాద్ లో వివాహం చేసుకోవడం లేదు. వీరు ఇటలీ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇటలీలోని టుస్కానీ నగరంలో వరుణ్ తేజ్-లావణ్య ల పెళ్లి జరగనున్నట్లుగా మెగా పెద్ద కోడలు ఉపాసన ఇన్స్టా వేదికగా హింట్ ఇచ్చింది. టుస్కానీ నగరంలో వరుణ్ పెళ్లి వేడుకలు మొదలైపోయినట్లుగా తెలుస్తోంది. 

ఈ శుక్రవారం మెగాస్టార్ తన తమ్ముడు కొడుకు వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ పార్టీని తన ఇంట్లోనే అల్లు-మెగా ఫ్యామిలి మధ్యన నిర్వహించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ణ్య లు హైదరాబాద్ లో వివాహం చేసుకోవడం లేదు. వీరు ఇటలీ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇటలీలోని టుస్కానీ నగరంలో వరుణ్ తేజ్-లావణ్య ల పెళ్లి జరగనున్నట్లుగా మెగా పెద్ద కోడలు ఉపాసన ఇన్స్టా వేదికగా హింట్ ఇచ్చింది. టుస్కానీ నగరంలో వరుణ్ పెళ్లి వేడుకలు మొలైపోయినట్లుగా తెలుస్తోంది. 

ఈ శుక్రవారం మెగాస్టార్ తన తమ్ముడు కొడుకు వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ పార్టీని తన ఇంట్లోనే అల్లు-మెగా ఫ్యామిలి మధ్యన నిర్వహించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Varun-Lavanya Wedding Venue Fix:

Varun Tej-Lavanya Tripathi Pre-wedding Celebrations Begin At Megastar House

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement