Advertisementt

ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వరంట

Sat 07th Oct 2023 10:42 AM
ntr  ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వరంట
Let NTR play movies ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వరంట
Advertisement
Ads by CJ

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఏపీలో ఆడనివ్వరంట ఇది ఎన్టీఆర్ ఫాన్స్ కి ఒక నందమూరి అభిమాని, టీడీపీ వీరాభిమాని ఫోన్ చేసి బెదిరించారంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఆరోపణ. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ, నందమూరి అభిమానులు ఆందోళనలో ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ మావయ్య చంద్రబాబు అరెస్ట్ పై స్పందించకపోవడం టీడీపీ కార్యకర్తలకి, నందమూరి అభిమానులకి ఆగ్రహం తెప్పిస్తుంది. 

అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ కొంతమంది టీడీపీ, నందమూరి అభిమానుల ట్రోల్స్ తట్టుకోలేక సోషల్ మీడియాలో గొడవ చేస్తున్నారు. బాలయ్య ఫాన్స్ vs ఎన్టీఆర్ ఫాన్స్ మధ్యన వార్ జరుగుతుంది. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఏపీలో ఆడనివ్వమంటూ టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు బెదిరిస్తున్నారంటూ ఎన్టీఆర్ అభిమాని ఆరోపించడం హాట్ టాపిక్ అయ్యింది. 

అర్ధరాత్రి ఫోన్ చేసి ఒకడు పెద్ద కామెడీ చేశాడు. రేపు ప్రభుత్వం వస్తే @tarak9999 అన్న మూవీ ఎలా రిలీజ్ అవుతుందో చూస్తారు అంట. ఫ్యాన్ షో వెయ్యనివ్వరంట రేయ్ ఒక అమ్మకు అబ్బకు పుడితే మీరు నిజంగా మగాళ్లు అయితే సినిమాని ఒక షో ఆపండ్రా చూద్దామంటూ ఎన్టీఆర్ అభిమాని కూడా ఫైర్ అయిన ట్వీట్ వైరల్ అయ్యింది. 

Let NTR play movies:

Let NTR movies play in AP state

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ