Advertisementt

KCR హెల్త్ కండిషన్ పై KTR అప్డేట్

Sat 07th Oct 2023 08:16 AM
ktr  KCR హెల్త్ కండిషన్ పై KTR అప్డేట్
KTR Update on KCR Health Condition KCR హెల్త్ కండిషన్ పై KTR అప్డేట్
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా CM KCR అధికారిక కార్యక్రమాల్లోపాలు పంచుకోవడం లేదు. ఎక్కడ చూసినా KTR మాత్రమే కానరావడంతో KCR హెల్త్ ఎలా ఉందొ.. ఆయన ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమయ్యారంటూ BRS కేడర్ అయోమయం నెలకొంది. అయితే KCR హెల్త్ పై వస్తున్న వార్తలపై KTR రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ హెల్త్ విషయాలను మీడియాకి తెలియజేసారు. 

సీఎం కేసీఆర్‌ కు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని, కొద్ది రోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందని KTR తండ్రి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం కేసీఆర్ ట్రీట్మెంట్ లో ఉన్నారని త్వరలోనే కోలుకుంటారని పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు.  

KTR Update on KCR Health Condition:

KTR Announcement on CM KCR Health Condition

Tags:   KTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ