Advertisementt

అబ్బే శ్రీలీల తప్పుకోలేదండి!

Tue 03rd Oct 2023 01:16 PM
rashmika mandanna  అబ్బే శ్రీలీల తప్పుకోలేదండి!
Rashmika replaces Sreeleela – Here is the truth అబ్బే శ్రీలీల తప్పుకోలేదండి!
Advertisement
Ads by CJ

ఈమధ్యన శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక రవితేజ-గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది ఆ ప్లేస్ లోకి రష్మిక వచ్చింది. శ్రీలీల తప్పుకోవడంతో ఆ ఛాన్స్ లక్కీగా రశ్మికకి తగిలింది అన్నారు. అది నిజమే. మరోపక్క విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి మూవీ VD 12 నుంచి కూడా శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక తప్పుకోవడంతో మళ్ళి ఆ ప్లేస్ లోకి రష్మిక వచ్చి చేరింది అన్నారు. 

రవితేజ-విజయ్ దేవరకొండ సినిమాలని శ్రీలీల వదులుకుంది అనే ప్రచారం గట్టిగానే షికారు చేసింది. కానీ తాజాగా VD12 లో హీరోయిన్ విషయమై నాగ వంశీ ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం నుండి శ్రీలీల తప్పుకోలేదు.. VD 12 లో శ్రీలీల మాత్రమే హీరోయిన్ గా నటిస్తుంది అని, అందులో ఎలాంటి మార్పులు లేవని చెప్పడంతో శ్రీలీల ప్లేస్లోకి రష్మిక వచ్చింది అనేది ఒట్టి పుకారు అని తేలిపోయింది. 

శ్రీలీల తిప్పుకుంది కేవలం రవితేజ సినిమా నుంచే కానీ విజయ్ దేవరకొండ సినిమా నుంచి కాదు అనేది స్పష్టమైంది.  

Rashmika replaces Sreeleela – Here is the truth:

Naga Vamsi Revealed VD12 actress changed

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ