వారం వారం కొత్త సినిమాల విడుదలతో థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల హడావిడి కనిపిస్తుంటే.. ఓటీటీలలో విడుదల కాబోయే చిత్రాలు చూస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే ప్రతి వారం విడుదలవుతున్న కొత్త చిత్రాలు, ఓటీటీ రిలీజ్‌లపై ఆడియన్స్ ప్రత్యేకంగా గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ వారం థియేటర్స్‌లోనే ఐదారు రిలీజ్‌లు ఉండగా.. ఓటీటీలలో సినిమాలు, కొత్త కొత్త సీరీస్‌లు విడుదలవుతున్నాయి..
ఈ వారం థియేటర్స్‌లో రూల్స్ రంజన్, మామా మశ్చీంద్ర, మ్యాడ్, మంత్ ఆఫ్ మధు, 800 ద మూవీ డబ్బింగ్ సినిమా, సిద్దార్థ్ చిన్నా సినిమాలు థియేటర్స్‌లో ఈ నెల 6 న విడుదలవుతున్నాయి.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్
బెక్‌హమ్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 4
మిస్‌శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి (తెలుగు) అక్టోబరు 5
ఎవ్రీథింగ్ నౌ (వెబ్‌సిరీస్) అక్టోబరు 5
ఖుఫియా (హిందీ) అక్టోబరు 5
లుపిన్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 5
అమెజాన్ ప్రైమ్ :
హర్కరా (మలయాళం) అక్టోబరు 1
ముంబై డైరీస్ (హిందీ) అక్టోబరు 6
జీ5 :
గదర్2 (హిందీ) అక్టోబరు 6
డిస్నీ+హాట్‌స్టార్ ;
హంటెడ్ మాన్షన్ (హలీవుడ్) అక్టోబరు 4
లోకి (వెబ్‌సిరీస్) అక్టోబరు 6
ఆహా :
మిస్టర్ ప్రెగ్నెంట్ (తెలుగు) అక్టోబరు 6
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ (తెలుగు) అక్టోబరు 6