Advertisementt

దేవర డిజిటల్ హక్కులు రేటు చూస్తే షాకే !

Fri 29th Sep 2023 11:12 AM
devara  దేవర డిజిటల్ హక్కులు రేటు చూస్తే షాకే !
Devara digital rights closed for a massive price దేవర డిజిటల్ హక్కులు రేటు చూస్తే షాకే !
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ స్టేటస్ ని మైంటైన్ చేస్తున్న యంగ్ టైగర్ నుంచి రాబోయే ప్రాజెక్ట్ దేవర పై కూడా అంతే క్రేజ్ ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ షూటింగ్ చక చకా జరిగిపోతుంది. దేవర లో యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అంటూ ఎప్పుడు చూసినా యాక్షన్ సన్నివేశాలు అప్ డేట్స్ సోషల్ ఇండియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపై హీరోయిన్ జాన్వీ కపూర్-ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాల చిత్రికరణ చేపడతారని తెలుస్తోంది. 

అయితే తాజాగా దేవర డిజిటల్ హక్కుల విషయంలో ఓ న్యూస్ ఇప్పుడు హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. ప్యాన్ ఇండియా లోని పలు భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్ర డిజిటల్ హక్కుల కోసం ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ 90 కోట్లు డీల్ కి కొనడానికి సిద్దమైనట్లుగా తెలుస్తోంది. అయితే ఫిగర్ ఎంతనేది కరెక్ట్ గా లేకపోయినా అది 90 కోట్లు అని ప్రచారం షురూ అయ్యింది.  

ఏప్రిల్ 5 న దేవర విడుదలైతే థియేటర్స్ లో విడుదలైన ఐదు నుంచి ఆరు వారాల్లో కానీ లేదంటే ఎనిమిది వారాల్లో కానీ ఓటిటీ లో విడుదల చేసేలా మేకర్స్ ఓటిటీ డీల్ సెట్ చేసినట్లుగా తెలుస్తోంది. నవంబర్ కల్లా దేవర షూటింగ్ పూర్తి చేసెయ్యాలనే టార్గెట్ తో కొరటాల కనిపిస్తున్నారు. 

Devara digital rights closed for a massive price:

NTR Devara digital rights closed for a massive price

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ