Advertisementt

స్కంద మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

Fri 29th Sep 2023 09:51 AM
skanda  స్కంద మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్
Skanda 1st day collections స్కంద మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్
Advertisement
Ads by CJ

రామ్ - బోయపాటి కాంబోలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన స్కంద సెప్టెంబర్ 28 న విడుదలైంది. నిన్న గురువారం విడుదలైన స్కంద మూవీకి పబ్లిక్ నుంచి పాజిటివ్ టాక్  వచ్చింది. క్రిటిక్స్ ఎంతగా విమర్శించినా.. పబ్లిక్ స్కంద కి ఓటేశారు. రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 తెలుగు ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేయలేకపోవడంతో అందరూ స్కందాకే ఓటేశారు. ఇక నిన్న స్కంద రామ్ కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సెలవు కూడా కలిసొచ్చింది. స్కంద టీఎస్ అండ్ ఏపీ ఓపెనింగ్ డే కలెక్షన్స్ మీ కోసం.. 

1st Day shares ::

Nizam - 3.23 Cr

Ceded -1.22 Cr 

Vizag - 1.19 Cr

East-59 L

West- 41 L

Krishna - 45 L

Guntur -1.04 Cr

Nellore - 49 L

Total - 8.62 Cr

Skanda 1st day collections:

Ram Skanda collections

Tags:   SKANDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ