Advertisementt

బర్త్ డే బాయ్స్ తో నయన్-విగ్నేష్ రొమాంటిక్ గా..

Wed 27th Sep 2023 07:44 AM
vignesh shivan  బర్త్ డే బాయ్స్ తో నయన్-విగ్నేష్ రొమాంటిక్ గా..
Nayan And Vignesh Share Cute Candids Of sons బర్త్ డే బాయ్స్ తో నయన్-విగ్నేష్ రొమాంటిక్ గా..
Advertisement
Ads by CJ

నయనతారకు సరోగసి ద్వారా ట్విన్స్ పుట్టి సెప్టెంబర్ 26కి అంటే నిన్నటికి ఏడాది గడిచింది. నిన్నమొన్నటివరకు తమ పిల్లల మొహాలని చూపించని నయనతార-విగ్నేష్ శివన్ లు గత కొద్దిరాజులుగా పిల్లల పిక్స్ ని షేర్ చేస్తున్నారు. పెళ్లైన మూడు నెలలు తిరక్కుండానే నయనతార - విగ్నేష్ శివన్ లు సరోగసి ద్వారా తల్లితండ్రులవడం పెద్ద వివాదానికి దారి తియ్యగా.. దానిని నయన్ జంట లీగల్ గా ఎదుర్కొంది. 

ఇక తమ ట్విన్స్ చేతుల్లోకి ఎత్తుకుని మురిసిపోయింది ఈ జంట. పిల్లలకి ఉయర్, ఉలగ్ అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. రీసెంట్ గా విగ్నేష్ శివన్ బర్త్ డే కి పిల్లలతో విషెస్ చెప్పించిన పిక్స్ నయన్ షేర్ చేసింది. తమ కొడుకుల బర్త్ డే రోజు నయనతార జంట వాళ్లతో ముద్దుగా దిగిన పిక్స్ ని అభిమానులతో పంచుకున్నారు. 

కొడుకులని చేతులతో పట్టుకుని నయనతార-విగ్నేష్ లు క్యూట్ గా రొమాంటిక్ గా ఇచ్చిన ఫోజులు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం నయనతార జవాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. విగ్నేష్ శివన్ లవ్ టుడే హీరోతో కొత్త సినిమా మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. 

Nayan And Vignesh Share Cute Candids Of sons:

Vignesh Shivan And Nayanthara Share New Pics Of Twin sons

Tags:   VIGNESH SHIVAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ