Advertisementt

సర్జరీ పూర్తి-విశ్రాంతిలో ప్రభాస్

Tue 26th Sep 2023 08:42 PM
prabhas  సర్జరీ పూర్తి-విశ్రాంతిలో ప్రభాస్
Prabhas underwent knee surgery సర్జరీ పూర్తి-విశ్రాంతిలో ప్రభాస్
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ తో ప్రేక్షకుల ముందుకు వస్తారు.. అభిమానులని ఇంప్రెస్స్ చేస్తారు అనుకుంటే.. సలార్ మూవీ పోస్ట్ పోన్ అయ్యింది. దానితో ఫాన్స్ డిస్పాయింట్ మోడ్ లో ఉన్నారు. అటు కొత్త రిలీజ్ డేట్ కోసం టాలీవుడ్ మాత్రమే కాదు.. ప్యాన్ ఇండియా లోని పలు భాషల ఇండస్ట్రీస్ ఎదురు చూస్తున్నాయి. 

ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్నారు. ఆయన అక్కడకి మోకాలి సర్జరీ కోసం వెళ్ళారు. ప్రస్తుతం ప్రభాస్ మోకాలి సర్జరీ పూర్తయ్యింది. ఆయన అక్కడే విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతిలో ఉన్నప్పటికీ ప్రభాస్ తాను  చేస్తున్న ప్రాజెక్ట్ మేకర్స్ తో టచ్ లోనే ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ లో ప్రభాస్ విదేశాల నుంచి తిరిగి వస్తారని ఆ తర్వాత నవంబర్ నుంచి మళ్లీ షూటింగ్ లకు హాజరయ్యే అవకాశం వుంది అని తెలుస్తోంది. 

ఇక ప్రభాస్ సలార్ పార్ట్ 1 తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండగా.. మారుతీ మూవీ, ప్రాజెక్ట్ కే కల్కి షూటింగ్స్ చెయ్యాల్సి ఉంది. మరోపక్క సందీప్ వంగ స్పిరిట్ అలాగే హను రాఘవాపుడితో మరో ప్రాజెక్ట్ ఓకె చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. 

Prabhas underwent knee surgery:

 Prabhas In Rest Mode

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ