వారం వారం కొత్త సినిమాలు విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తూ ఉంటారు. వీకెండ్ కొత్త సినిమాల్తో ఎంజాయ్ చేయాలని కొంతమంది ఉంటే... వారాంతంలో ఓటిటీలలో విదులయ్యే సినిమాల కోసం ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. మరి గత రెండు వారాలుగా బాక్సాఫీసు దగ్గరకు వచ్చే సినిమాలేవీ అంతగా ఆడియన్స్ ని ఆకట్టుకోవడం లేదు. కానీ ఈ వారమ్ సలార్ మూవీ పోస్ట్ పోన్ అవడంతో రామ్ స్కంద, రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి వస్తున్నాయి. గురువారం ముస్లిం పండగ, హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం హాలిడే, అక్టోబర్ 2 న గాంధీ జయంతి హాలిడే అలా లాంగ్ వీకెండ్ తో ఈ సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఇక శ్రీకాంత్ అడ్డాల పెద్దకపు 1 శుక్రవారం విడుదల కాబోతుంది.
వీటితో పాటుగా ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు
నెట్‌ఫ్లిక్స్: ఖుషి (తెలుగు సినిమా) - అక్టోబరు 01న స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్: కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 28న స్ట్రీమింగ్,
కింగ్ ఆఫ్ కొత్త (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 28న స్ట్రీమింగ్ 18
ఆహా: పాపం పసివాడు (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 29న స్ట్రీమింగ్ 21.
డర్టీ హరి (తమిళ చిత్రం) - సెప్టెంబరు 29న స్ట్రీమింగ్
సోనీ లివ్: 22. ఏజెంట్ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 29న స్ట్రీమింగ్ 24.
అడియై! (తమిళ సినిమా) - సెప్టెంబరు 29న స్ట్రీమింగ్