Advertisementt

టాలీవుడ్ లో మళ్ళీ ప్రకంపనలు..

Mon 25th Sep 2023 07:11 PM
basti director  టాలీవుడ్ లో మళ్ళీ ప్రకంపనలు..
Drugs case: Basti director Mantena Vasu arrested టాలీవుడ్ లో మళ్ళీ ప్రకంపనలు..
Advertisement
Ads by CJ

ఇప్పటికే టాలీవుడ్ ని మాదాపూర్ డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. ఈకేసులోపలువురు సినీ రంగానికి చెందిన వారు అరెస్ట్ కాగా.. హీరో నవదీప్ రీసెంట్ గా నార్కోటిక్ పోలీసుల విచారణలో పాల్గొన్నాడు. ఈ కేసులో నవదీప్ 29వ నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ కేసుని నార్కోటిక్ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో పలువురుని అరెస్ట్ చెయ్యగా.. 

ఇప్పుడు తాజాగా బస్తీ సినిమా డైరెక్టర్ మంతెన వాసు వర్మ మరియు సినీ రైటర్ మన్నేరి పృద్వి కృష్ణలని నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. వారి వద్దనుంచి 70 గ్రాముల కొకైన్, పెద్ద మొత్తంలో విదేశీ మద్యం మరియు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. 

Drugs case: Basti director Mantena Vasu arrested:

Basti Director Held for Cocaine Consumption; Focus on Tollywood

Tags:   BASTI DIRECTOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ