Advertisementt

సడన్ గా ఓటీటిలో ప్రత్యక్షమైన బెదురులంక

Fri 22nd Sep 2023 12:48 PM
bedurulanka 2012  సడన్ గా ఓటీటిలో ప్రత్యక్షమైన బెదురులంక
Bedurulanka 2012 suddenly came to OTT సడన్ గా ఓటీటిలో ప్రత్యక్షమైన బెదురులంక
Advertisement
Ads by CJ

కొన్ని సినిమాలు థియేటర్స్ లో బాగా ఆడిన సినిమాలు కొన్ని ఓటీటీ లో చడి చప్పుడు కాకుండా ప్రత్యక్షమవుతాయి. గత నెలలో థియేటర్స్ విడుదలైన కార్తికేయ బెదురులంక 2012 సినిమాకి విశ్లేషకులు రివ్యూ రేటింగ్స్ ఎలా ఇచ్చినా.. సినిమాకి పబ్లిక్ నుంచి మంచి టాక్ రావడంతో నిర్మాతలు సేఫ్ అయ్యారు. బెదురులంక థియేటర్స్ లో బాగుంది అన్న సినిమా ఓటిటిలోకి ఎప్పుడొస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. 

బెదురులంక చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు మంచి డీల్ తో చేజిక్కించుకున్న.. ఈ చిత్రానికి ఎలాంటి హడావిడి లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈరోజు ప్రత్యక్షమైంది. సెప్టెంబర్ 22 నుంచి ఈచిత్రం స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. అమెజాన్ వారు ఎప్పుడు అంతే.. ఏ సినిమాకి ఎలాంటి పబ్లిసిటీ లేకుండా స్ట్రీమింగ్ లోకి తెచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బెదురులంక 2012 కూడా అలానే ఓటిటీలో ప్రత్యక్షమైంది. 

Bedurulanka 2012 suddenly came to OTT:

Bedurulanka 2012 out on OTT

Tags:   BEDURULANKA 2012
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ