Advertisementt

పోస్టర్స్ తో సరిపెట్టేస్తారా?

Wed 20th Sep 2023 12:11 PM
skanda  పోస్టర్స్ తో సరిపెట్టేస్తారా?
Skanda countdown poster released పోస్టర్స్ తో సరిపెట్టేస్తారా?
Advertisement
Ads by CJ

రామ్-కొరటాల శివ కలయికలో ఈ నెల 28 న విడుదల కాబోతున్న ప్యాన్ ఇండియా ఫిలిం స్కంద ప్రమోషన్స్ చూస్తే రామ్ అభిమానులకి చాలా కంగారు వచ్చేస్తుంది. పేరుకి ప్యాన్ ఇండియా.. ప్రమోషన్స్ ఎక్కడ.. గత రెండు రోజులుగా స్కంద మేకర్స్ కౌన్ డౌన్ పోస్టర్స్ తప్ప ఇంతవరకు ప్రోపర్ గా ప్రమోషన్స్ కి దిగింది లేదు. 

రేపు 23 న స్కంద ప్రీ రిలీజ్ ట్రైలర్ ఒకటి వదిలే ప్లాన్ లో మేకర్ ఉన్నట్లున్నారు కానీ.. అఫీషియల్ అనౌన్సమెంట్ లేదు. రామ్-శ్రీలీల పబ్లిక్ లోకి ఎప్పుడొస్తారో అని వాళ్ళ అభిమానులు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ప్రమోషన్స్ హడావిడి లేదు. రేపటికి ఖచ్చితంగా స్కంద రిలీజ్ కి వారం మాత్రమే సమయం ఉంది. 

ఇక ఇక్కడ తెలుగులోనే ప్రమోషన్స్ మొదలు కాలేదు.. ప్యాన్ ఇండియా ప్రమోషన్స్ ఏం చేస్తాను. చెన్నై, బెంగుళూరు, ముంబై ఇలా అన్నిచోట్లా ఓ ప్రెస్ పెడితే బావుండేది. కానీ హైదరాబాద్ లోనే ప్రెస్ మీట్ కి ఇంతవరకు దిక్కులేదు. ఇక ప్యాన్ ఇండియా ప్రమోషన్స్ ఏం చేస్తారు అంటూ పెదవి విరుస్తున్నారు. 

Skanda countdown poster released:

It's only eight days, Mama Skanda

Tags:   SKANDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ