Advertisementt

బిగ్ బాస్: కంటెస్టెంట్స్ గుట్టు విప్పిన షకీల

Mon 18th Sep 2023 03:23 PM
bigg boss  బిగ్ బాస్: కంటెస్టెంట్స్ గుట్టు విప్పిన షకీల
Bigg Boss: Shakeela unmasked the contestants బిగ్ బాస్: కంటెస్టెంట్స్ గుట్టు విప్పిన షకీల
Advertisement
Ads by CJ

కాంట్రవర్సీకి కేరాఫ్ గా కనిపించే షకీలా తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టి రెండు వారాలకే ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఎలిమినేట్ అయ్యి బయటికొచ్చాక బిగ్ బాస్ బజ్ లో గీతు రాయల్ తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొంది. స్టేజ్ పై ఎవ్వరిని ఒక్కమాట కూడా అనని షకీలా బజ్ ఇంటర్వ్యూలో మాత్రం హౌస్ మేట్స్ గాలి తీసేసింది. 

అందులో భాగంగా యావర్ ప్రిన్స్ ని ఒక వెధవ అనేసింది షకీలా. అతని బాడీ చూపిస్తూ హౌస్ లో ఉంటానంటే కుదరదు అంది. ఇక అమరదీప్ ప్రతి చిన్న విషయాన్నీ తట్టుకోలేకపోతున్నాడు. పల్లవి ప్రశాంత్ యాటిట్యూడ్ బాలేదు. అతనికి పాపులారిటీ అనే డ్రగ్ ఎక్కేసింది. రతిక పాములాంటిది అంటే అందంగా ఉండే పాము ఆమె. ఆట సందీప్ మాత్రం హౌస్ లో ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. 

ఎవరెలా ఉన్నా నేను ఛస్తే ఈ 14 మంది నన్ను చూడడానికి రావాలి. నాకు అదే కావాలంటూ షకీలా సెన్సేషనల్ గా మాట్లాడింది. 

Bigg Boss: Shakeela unmasked the contestants:

Bigg Boss 7 Buzz interview

Tags:   BIGG BOSS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ