Advertisementt

స్పెషల్: మెగా వారసురాలి వినాయకపూజ

Mon 18th Sep 2023 02:51 PM
megastar family  స్పెషల్: మెగా వారసురాలి వినాయకపూజ
Megastar Family Celebrate Vinayakachavithi స్పెషల్: మెగా వారసురాలి వినాయకపూజ
Advertisement
Ads by CJ

మెగాస్టార్ ఇంట్లో పూజల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిరంజీవి, రామ్ చరణ్ ఎప్పుడు ఏదో ఒక మాల వేసుకుని పూజలు చేస్తారు. అలాగే ప్రతి ఫెస్టివల్ వారింట్లో గొప్పగా జరుపుకుంటారు. ఈ ఏడాది వినాయకచవితి ఫెస్టివల్ అయితే వారింట్లో ప్రత్యేకంగా జరిగింది. ప్రతి ఇంట్లోనూ జరిగినట్లే మెగాస్టార్ స్టార్ ఇంట్లోనూ వినాయక పూజ జరిగింది. కానీ మెగా ఫ్యామిలిలో ఈ వినాయకచవితికి ఒక ప్రత్యేకత ఉంది. 

అది నిన్న ఆదివారం మెగాస్టార్ మనవరాలు క్లింకార మెగాస్టార్ ఇంటికి గృహప్రవేశం చేసింది, అంటే మెగా వారసురాలు మెగాస్టార్ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఈరోజు వినాయకచవితి. చవితిని చిరంజీవి తన భార్య సురేఖ, కొడుకు చరణ్-కోడలు ఉపాసన, కుమార్తెలు శ్రీజ, సుష్మితలు ఇంకా మానవరాళ్లతో, ప్రత్యేకంగా చాన్ కుమార్తె క్లింకార తో కలిసి ముచ్చటగా జరుపుకున్నారు. 

అలా పూజ చేసిన పిక్స్ తో పాటుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !  

ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! 🙏

  ఈ సారి ప్రత్యేకత ... చిన్ని క్లిన్ కారా తో  కలిసి తొలి వినాయక చవితి  జరుపుకోవడం  😍😊 అంటూ చిరు హ్యాపీగా ట్వీట్ చేసారు. 

Megastar Family Celebrate Vinayakachavithi :

Megastar Family Celebrate Vinayakachavithi with Klin Kara

Tags:   MEGASTAR FAMILY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ