గచ్చిబౌలిలోని ప్రముఖ కళ్యాణ మండపంలో నందమూరి కొడుకు పెళ్లి వేడుక జరగగా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ఈ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుక కోసం కోట్ల రూపాయలు ఖర్చైందని తెలుస్తోంది.
ఈ వివాహానికి బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ సైతం హాజరయ్యారు.పెద్దగా హడావిడి లేకుండానే ఈ వేడుక జరగడం గమనార్హం.