Advertisementt

లాంగ్ గ్యాప్ తో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన పూజ హెగ్డే

Wed 13th Sep 2023 09:16 PM
pooja hegde  లాంగ్ గ్యాప్ తో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన పూజ హెగ్డే
Pooja Hegde gave glamor treat with long gap లాంగ్ గ్యాప్ తో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన పూజ హెగ్డే
Advertisement
Ads by CJ

గత కొద్దిరోజులుగా పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో కనిపించడం లేదు, వినిపించడం లేదు. గుంటూరు కారం నుంచి పూజ హెగ్డే తప్పుకున్న తర్వాత ఆమె పేరు సోషల్ మీడియాలో వినిపించలేదు. ఇక హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పూజ హెగ్డే ని తప్పించాడనే న్యూస్ నడిచింది. ఇలాంటి వార్తలే తప్ప పూజ హెగ్డే గ్లామర్ గా సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ కూడా వదలడం లేదు. 

ఈమధ్యన పూజ హెగ్డే కాలుకి ఆపరేషన్ చేయించుకుంటుంది.. ఆమెని కాలు నెప్పి బాగా ఇబ్బంది పెడుతున్న కారణంగా ఆమె సర్జరీకే మొగ్గు చూపుతుంది.. కొద్దిరోజులు ఆమెకి రెస్ట్ అవసరం అందుకే ఆమె గుంటూరు కారం నుండి తప్పుకుంది అన్నారు. అదలావుంటే.. పూజా హెగ్డే తాజాగా బాలీవుడ్ లో జరిగిన ఈవెంట్ లో అదిరిపోయే గ్లామర్ లుక్ తో కనువిందు చేసింది. 

మోడ్రెన్ అవుట్ ఫిట్ లో పూజ హెగ్డే పరువాలు పరిచేసింది. అందంగానే కాదు.. గ్లామర్ గాను అదరగొట్టేసింది. హెయిర్ గట్టిగా కట్టేసి ముద్దుగా కనిపించిన పూజ ని అలా చూడగానే.. చాలా రోజుల తర్వాత గ్లామర్ ట్రీట్ ఇచ్చేసావ్ గా పూజ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Pooja Hegde gave glamor treat with long gap:

Pooja Hegde latest modern look

Tags:   POOJA HEGDE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ