Advertisementt

నారా లోకేష్ కి సూపర్ స్టార్ ఫోన్

Wed 13th Sep 2023 04:02 PM
rajinikanth  నారా లోకేష్ కి సూపర్ స్టార్ ఫోన్
Superstar Called Nara Lokesh నారా లోకేష్ కి సూపర్ స్టార్ ఫోన్
Advertisement
Ads by CJ

నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. అన్న ఎన్టీఆర్ కి ఆప్త మిత్రుడిగా.. నారా చంద్రబాబు నాయుడు కి స్నేహితుడిగా మెలిగే సూపర్ స్టార్ రజినీకాంత్ నందమూరి ఫ్యామిలీతో మంచి అనుబంధం కలిగి ఉండే ఆయన.. ఈ ఏడాది విజయవాడలో ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ కోసం ప్రత్యేక అతిధిగా విచ్చేసారు. అయితే తాజాగా సూపర్ స్టార్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో కష్టడీలో ఉండడంపై నారా లోకేష్ కి ఫోన్ చేసి.. ఫోన్ లోనే ధైర్యం చెప్పారు. 

 – నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు 

– చేసిన అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబుకు రక్ష 

– చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి 

– తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు 

– నా ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు 

– చేసిన మంచి పనులు, ప్రజాసేవ చంద్రబాబును బయటకు తీసుకొస్తాయి అంటూ చంద్రబాబు అరెస్ట్ పై సూపర్ స్టార్ స్పందించారు. 

Superstar Called Nara Lokesh :

Superstar Rajinikanth Called Nara Lokesh On The Phone And Asked Him To Stay Strong

Tags:   RAJINIKANTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ