స్కిల్ డెవలప్‍మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చెయ్యడమే కాకుండా.. 14 రోజుల రిమాండ్ విధించడంపై మాజీ ఐఏఎస్ పీవి రమేశ్ కీలక వ్యాఖ్యలు
◻️ చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారిగా పనిచేసిన పీవీ రమేశ్
◻️ ఇదే కేసులో సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చిన పీవీ రమేశ్
◻️ నా స్టేట్‍మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతికరం -
◻️ నా వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్ట్ చేశారనటం హాస్యాస్పదం
◻️ నేను అప్రూవర్ గా మారాననే ప్రచారం అవాస్తవం
◻️ అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు?
◻️ స్కిల్ డెవలప్‍మెంట్ లో ఆర్థికశాఖ ఏ తప్పు చేయలేదు
◻️ సీఐడీ తీరుపై నాకు అనుమానం కలుగుతోంది
◻️ నేను చెప్పింది సీఐడీ తమకు అనుకూలంగా మార్చుకుందని నా అనుమానం
◻️ నిధులు విడుదల చేసిన వారిలో కొందరి పేర్లు కేసులో లేవు
◻️ స్కిల్ డెవలప్‍మెంట్ ఎండీ, కార్యదర్శిల పేర్లు ఎందుకు లేవు?
◻️ ఎండీ, కార్యదర్శిల పాత్రే ప్రధానం, వారి పేర్లు ఏవి?
- విశ్రాంత I.A.S అధికారి P.V.రమేశ్