Advertisementt

హైదరాబాద్ తిరిగొచ్చిన సమంత

Tue 05th Sep 2023 10:22 AM
samantha  హైదరాబాద్ తిరిగొచ్చిన సమంత
Samantha returned from Hyderabad హైదరాబాద్ తిరిగొచ్చిన సమంత
Advertisement
Ads by CJ

ఖుషి సినిమా విడుదలకు ముందు అమెరికా వెళ్లిన సమంత అక్కడ ప్రతి రోజు సోషల్ మీడియాలో హడావిడి చేసింది. అమెరికాలో పలు పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొనడం, అలాగే మార్నింగ్ వాక్, జిమ్ ఫోటోలతో సమంత ప్రతి రోజు తన అభిమానులని సర్ ప్రైజ్ చేసింది. ఖుషి సినిమా కి నామ మాత్రపు ప్రమోషన్స్ తో ముగించేసిన సమంత అమెరికా ప్రయాణంపై చాలా ట్రోల్స్ నడిచాయి. 

ఇప్పుడు ఖుషి సినిమా హిట్ అయ్యింది. కానీ ఖుషి సినిమాలో సమంత యాక్టింగ్ పై, ఆమె లుక్స్ పై విమర్శలు వినిపించాయి. ఏదైనా ఖుషి సినిమా హిట్ అయ్యింది. ఇప్పుడు సమంత ఖుషి సక్సెస్ లో ఉంది. ఇక అమెరికాలో తన ట్రీట్మెంట్ కూడా పూర్తయ్యింది. దాంతో ఆమె తిరిగి అమెరికా నుండి హైదరాబాద్ వచ్చేసింది అని తెలుస్తోంది, సమంత అమెరికా మళ్ళీమళ్ళీ వెళ్లాల్సి వస్తుందట. 

ప్రస్తుతం ప్రయాణాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను, ఈ పదమూడు సంవత్సరాల్లో తాను రిలాక్స్ అవలేదు.. అని ఇప్పుడు ప్రస్తుతం కాస్త బ్రేక్ తీసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. 

Samantha returned from Hyderabad:

Samantha returns back To Hyderabad

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ