Advertisementt

బుల్లితెర మానస్ ఎంగేజ్మెంట్

Sun 03rd Sep 2023 04:21 PM
maanas,srija nissankara,engagement,tv actor  బుల్లితెర మానస్ ఎంగేజ్మెంట్
TV actor Maanas Engagement Photos Goes Viral బుల్లితెర మానస్ ఎంగేజ్మెంట్
Advertisement
Ads by CJ

సినిమాల్లో హీరోగా ట్రై చేసి అది వర్కౌట్ అవ్వక సీరియల్స్ లోకి దిగిన మానస్ నాగులపల్లి బిగ్ బాస్ సీజన్ 5 లో మంచి కంటెస్టెంట్ గా, మెచ్యూర్డ్ పర్సన్ గా పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ లో టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచిన మానస్ కి ఆ తర్వాత బుల్లితెర షోస్, యాంకర్ విష్ణు ప్రియతో స్పెషల్ సాంగ్స్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం మానస్ స్టార్ మా లో బ్రహ్మముడి సీరియల్ లో హీరోగా కనిపిస్తున్నాడు. 

ఎలాంటి క్లూ లేకుండా మానస్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మానస్ నాగులపల్లి ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి. శ్రీజ నిశ్చింకర్ తో మానస్ నిశ్చితార్ధం గ్రాండ్ గా జరిగిపోయింది. మానస్ ఎంగేజ్మెంట్ కి బుల్లితెర నటులు, బిగ్ బాస్ లో మానస్ ఫ్రెండ్ హీరో సన్నీ, ఇంకా కొంతమంది స్నేహితులు హాజరయ్యారు. శ్రీజ-మానస్ లు మెడలో పూల దండలతో పెళ్లి కొడుకు-పెళ్లి కుమార్తెలుగా మెరిసిపోతున్నారు. ప్రస్తుతం మానస్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

TV actor Maanas Engagement Photos Goes Viral:

Maanas Nagulapalli Engaged with Srija Nissankara

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ