Advertisementt

బీడీల యుద్ధం బాగుందే

Tue 29th Aug 2023 01:36 PM
mahesh  బీడీల యుద్ధం బాగుందే
Mahesh vs Nagarjuna బీడీల యుద్ధం బాగుందే
Advertisement
Ads by CJ

ఇప్పుడు టాలీవుడ్ మొత్తం బీడీల వైపు పరుగులు పెడుతుంది. మాస్ లుక్స్ కి తోడు నోటిలో బీడీ పెట్టి మరీ అభిమానులకి ట్రీట్ ఇస్తున్నారు. త్రివిక్రమ్-మహేష్ కలయికలో తెరకెక్కుతున్న గుంటూరు కారం ఫస్ట్ లుక్ లో గళ్ళ చోక్కాతో నెత్తికి తువ్వాలు కట్టుకుని మాసివ్ లుక్ తో మహేష్ నోటిలో బీడిని వెలిగిస్తూ దిగితే.. ఇప్పుడు కింగ్ నాగార్జున నా సామిరంగ కోసం నోటిలో బీడీతో దిగడం చూస్తే బీడీల యుద్ధం బాగుందే అంటారు.  

మహేష్ బాబు నోటిలో బీడీ పెట్టి త్రివిక్రమ్ కొత్తగా చూపిస్తున్నాను అనుకుంటే.. కింగ్ నాగ్ కూడా నేనేమి తక్కువ కాదు అంటూ తన కొత్త సినిమా పోస్టర్ లో బీడీ వెలిగించారు. మరి ఇది టాలీవుడ్ కొత్త ట్రెండ్ కాకపోతే ఇంకేమిటి.. ఇప్పడు సోషల్ మీడియాలో ఇదే మాట్లాడుకుంటున్నారు. మహేష్ బాబు గుంటూరు కారం ఫస్ట్ లుక్ అలాగే నాగార్జున నా సామిరంగ ఫస్ట్ లుక్ ని పక్క పక్కన బెట్టి ఆ ఫొటోస్ ని వైరల్ చేస్తున్నారు. 

Mahesh vs Nagarjuna :

Guntur Kaaram first look vs Naa Samiranga first look 

Tags:   MAHESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ