Advertisementt

పబ్బులో సురేఖ వాణి కూతురు రచ్చ

Tue 08th Aug 2023 06:35 PM
supritha  పబ్బులో సురేఖ వాణి కూతురు రచ్చ
Supritha Birthday Celebrations పబ్బులో సురేఖ వాణి కూతురు రచ్చ
Advertisement
Ads by CJ

కేరెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి రెచ్చిపోతుంది. కొన్నాళ్లుగా సినిమాలకన్నా ఎక్కువ సోషల్ మీడియాలోనే కనబడుతున్నారు తల్లి కూతుళ్లు. సురేఖ వాణి తాజాగా భోళా శంకర్ లో నటించింది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను సందడి చేసింది. అయితే కూతురు సుప్రీతా సినిమాల్లోకి కానీ, బుల్లితెర మీద కానీ ఎంట్రీ ఇవ్వకపోయినా.. ఆమె తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

తల్లితో కలిసి చిట్టి పొట్టి డ్రెస్సులతో డాన్స్ లు, పబ్బులు, పార్టీలు ఈ రకంగా సురేఖ వాణి, ఆమె కుమార్తె సుప్రీతా నిత్యం వార్తల్లోనే ఉంటారు. రీసెంట్ గానే సురేఖ వాని తన కూతురు సుప్రీతతో కలిసి అమెరికా వెళ్ళింది. అక్కడ న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ పై సుప్రీతతో ఆమె తండ్రి ఉన్న పిక్ ని బిగ్ స్క్రీన్ పై ఉంచి కుమార్తెకి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెప్పగా.. దాన్ని సుప్రీత సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

ఇక తాజాగా సుప్రీత తన బర్త్ డే పార్టీని ఓ పబ్బులో తన ఫ్రెండ్స్ మధ్యలో సెలెబ్రేట్ చేసుకుంది. ఆ పబ్బులో సుప్రీత తన ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ చేస్తూ రచ్చ చేసిన వీడియోస్, ఫొటోస్ సుప్రీత తన సోషల్ మీడియా హ్యాండిల్ నుండి పోస్ట్ చేసింది. ప్రస్తుతం సుప్రీత పబ్బులో రచ్చ చేస్తున్న పిక్స్ వైరల్ గా మారాయి. 

Supritha Birthday Celebrations:

Surekha Vani Daughter Supritha Birthday Celebrations

Tags:   SUPRITHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ