Advertisementt

ప్రముఖ నటుడు రాఘవేంద్ర భార్య మృతి

Mon 07th Aug 2023 03:05 PM
raghavendra wife spandana  ప్రముఖ నటుడు రాఘవేంద్ర భార్య మృతి
Another person died due to heart attack in Puneeth Rajkumar family ప్రముఖ నటుడు రాఘవేంద్ర భార్య మృతి
Advertisement
Ads by CJ

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటుతో అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ ని చాలా చిన్న వయసులోనే మృత్యువు కబళించింది. ఆయన మరణం కన్నడ ప్రజలను కన్నీరు పెట్టించింది. ఇప్పుడు అదే పునీత్ రాజ్ కుమార్ బంధువుల ఇంట్లో మరో మరణం అది కూడా గుండెపోటుతోనే సంభవించింది. 

మలయాళ నటుడు, సింగర్ రాఘవేంద్ర భార్య స్పందన గుణేపోటుతో మరణించింది. నటుడు రాఘవేంద్ర ఫ్యామిలీ బ్యాంకాక్ వెకేషన్స్ కి వెళ్లగా అక్కడ స్పందనకి గుండెపోటు రావడంతో ఆమె చనిపోయినట్లుగా తెలుస్తుంది. నటుడు రాఘవేంద్ర కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలికి బంధువులు అవుతారు. అటు పునీత్, ఇటు స్పందన అనుకోకుండా గుండెపోటుతో మరణించడం అందరిని కలిచివేసింది. 

2007 లో రాఘవేంద్ర స్పందనని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నెలలోనే వారు 16 వ పెళ్లి రోజు జరుపుకోనున్నారు.స్పందన కూడా నటి. ఆమె తన భర్త సినిమాలకి నిర్మాతగా వ్యవహరించింది.. పెళ్లిరోజు జరుపుకోవాల్సిన ఇంతలోనే స్పందన మరణించడం కన్నడ ప్రేక్షకులని కలిచివేసింది. 

Another person died due to heart attack in Puneeth Rajkumar family:

Kannada actor Raghavendra wife Spandana passed away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ