Advertisementt

చిన్మయి పిల్లలతో సమంత

Mon 07th Aug 2023 10:19 AM
samantha ruth prabhu  చిన్మయి పిల్లలతో సమంత
Samantha plays with Chinmayi Sripada twins చిన్మయి పిల్లలతో సమంత
Advertisement
Ads by CJ

సింగర్ చిన్మయి ఎప్పుడు వార్తల్లో ఉండే వ్యక్తి. ఆమె కాంట్రావర్సీలకి కేరాఫ్ గా కనబడుతుంది. ఏదైనా ధైర్యంగా ఓపెన్ గా మాట్లాడుతుంది. చిన్మయికి హీరోయిన్ సమంతకి మధ్యలో స్నేహం ఉన్న విషయం తెలిసిందే. తెలుగులోనూ, తమిళ్ లోను సమంత కేరెక్టర్స్ కి చిన్మయినే డబ్బింగ్ చెప్పేది. అటు చిన్మయి భర్త రాహుల్ రామకృష్ణ తోనూ సమంత కి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. 

గత రెండేళ్లలో చిన్మయికి సమంతకి మనస్పర్థలు వచ్చాయి.. వాళ్ళ మధ్యలో గ్యాప్ రావడంతోనే సమంత చిన్మయిని పక్కనబెట్టి ఓన్ గా డబ్బింగ్ చెప్పుకుంటుంది అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ వార్తలపై కూడా చిన్మయి ఘాటుగానే స్పందించింది. అయితే చిన్మయి-రాహుల్ రామకృష్ణలకి రీసెంట్ గానే ట్విన్స్ పుట్టారు. ఇది కూడా ఏదో సరోగసి వ్యవహారం అనుకుంటారని చిన్మయి ముందుగానే ఆమె బేబీ బంప్ ఫొటోస్ రివీల్ చేసింది. 

తాజాగా సమంత చిన్మయి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న వీడియో ని ఇన్స్టాలో షేర్ చేసింది. చిన్మయి పిల్లలల్తో సమంత సరదాగా స్పెండ్ చేస్తూ అల్లరి చేస్తూ ఆడుకుంటున్న క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Samantha plays with Chinmayi Sripada twins:

Samantha Ruth Prabhu plays with Chinmayi Sripada twins

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ