Advertisementt

జీవిత-రాజశేఖర్ లపై అల్లు అరవింద్ కామెంట్స్

Mon 07th Aug 2023 08:43 AM
allu aravind  జీవిత-రాజశేఖర్ లపై అల్లు అరవింద్ కామెంట్స్
Allu Aravind indirect comments on Jeevitha Rajasekhar case జీవిత-రాజశేఖర్ లపై అల్లు అరవింద్ కామెంట్స్
Advertisement
Ads by CJ

మొదటి నుండి చిరంజీవి అంటే గిట్టని జీవిత రాజశేఖర్లు.. ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవిని బద్నామ్ చెయ్యడానికి ప్రయత్నం చేసి మెగా ఫాన్స్ చేతిలో బుక్ అవడమే కాదు.. చిరు బావగారు అల్లు అరవింద్ వాళ్లపై పరువు నష్టం కేసు వేసి వాళ్ళకి జైలు శిక్ష పడేవరకు నిద్రపోలేదు. అదే మాట అల్లు అరవింద్ భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజశేఖర్-జీవిత పేర్లు ఎత్తకుండానే ఇండైరెక్ట్ గా కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. 

మీరందరూ చిరంజీవి గారిని చూస్తూ పెరిగారు.. ఆయన సినిమా చూస్తూ ఆయనతో సినిమాలు చేసారు. కానీ నేను మొదటినుండి ఆయనతోనే ఉంది ఆయనతోనే సినిమాలు చేశాను. మా బంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 12 ఏళ్ల క్రితం చిరంజీవి గారు చేసిన సేవలపై ఒకరు నీచంగా మాట్లాడితే 12ఏళ్ళు పోరాడి జైలుకి వెళ్ళే వరకూ ఊరుకోలేదు.. అంటూ అల్లు అరవింద్ జీవిత రాజశేఖర్ లపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 

అల్లు అరవింద్ జీవిత రాజశేఖర్ లపై పరువు నష్టం కేసు వెయ్యగా రీసెంట్ గానే ఆ కేసులో జీవిత-రాజశేఖర్ దంపతులకి రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. అదే విషయాన్ని అల్లు అరవింద్ భోళా ఈవెంట్ లో చెప్పారు. 

Allu Aravind indirect comments on Jeevitha Rajasekhar case :

Allu Aravind Straight Warning to Jeevitha Rajasekhar Jail

Tags:   ALLU ARAVIND
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ