Advertisementt

ఈసారి మౌనం పాటించిన మహేష్

Wed 02nd Aug 2023 09:22 PM
mahesh babu  ఈసారి మౌనం పాటించిన మహేష్
Mahesh kept silent this time ఈసారి మౌనం పాటించిన మహేష్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు-పవన్ కళ్యాణ్ మధ్యలో ఎంత మంచి ఫ్రెండ్ షిప్ ఉందో అనేది తరచూ సొషల్ మీడియాలో రివీలవుతూనే ఉంది. వారి మధ్యన ఫెస్టివల్స్ కి గిఫ్ట్ ల వెళ్లదలు, రావడాలు వంటివాటిని వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇవ్వడం చూస్తూ ఉంటాము. ఇక ఈమధ్యన పవన్ కళ్యాణ్ జనసేన వారాహి యాత్రలో స్టార్ హీరోలందరితో కలిపి మహేష్ ఫాన్స్ ని పడేసారు. అయితే పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ అయ్యాక వకీల్ సాబ్ చేసారు. అప్పట్లో మహేష్ బాబు వకీల్ సాబ్ మూవీ గురించి ట్వీటేశారు. 

అలాగే పవన్ కళ్యాణ్-రానా కలయికలో వచ్చిన భీమ్లా నాయక్ సినిమా చూసినట్లుగా.. #BheemlaNayak is riveting, intense and electrifying! @PawanKalyan is in blazing form 🔥🔥🔥 what a performance!!  @RanaDaggubati is sensational as Daniel Sekhar.. what a screen presence!! 👏👏👏, #Trivikram writing is sharp and brilliant as always... The best in recent times. Stunning visuals by @dop007.. one of my favourite lensmen!! Lastly, the music score by @MusicThaman haunts you and leaves you spellbound!! Sensational!! Congratulations to @saagar_chandrak, @vamsi84 and the entire team!! @MenenNithya @iamsamyuktha_ @SitharaEnts అని పొగుడుతూ ట్వీట్ చేసారు మహేష్. 

వకీల్ సాబ్ కి, భీమ్లా నాయక్ కి రెండిటికి మహేష్ ట్వీట్ చేసారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ BRO విషయంలో మహేష్ మౌనం పాటించారు. BRO రిలీజ్ అయ్యి ఇన్నిరోజులైనా మహేష్ నుండి ఒక్క ట్వీట్ కూడా లేదు. మరి మహేష్ BRO పై ట్వీట్ వేయలేదెందుకో అని అటు పవన్ ఫాన్స్ కొద్దిగా మధనపడుతుంటే.. మరికొంతమంది మాత్రం మహేష్ ఎందుకీ మౌనం అంటూ కామెంట్ చేస్తున్నారు.

Mahesh kept silent this time:

Mahesh Babu silent on BRO movie

Tags:   MAHESH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ