Advertisementt

ఈ వారం థియేటర్స్ లో అవి.. ఓటీటీలలో ఇవి

Tue 01st Aug 2023 01:49 PM
ott  ఈ వారం థియేటర్స్ లో అవి.. ఓటీటీలలో ఇవి
This Week Theatrical And OTT Releases ఈ వారం థియేటర్స్ లో అవి.. ఓటీటీలలో ఇవి
Advertisement
Ads by CJ

వారం వారం సినిమాల రిలీజ్ ల సందడి.. ప్రేక్షకుల హడావిడి చూస్తూ ఉంటాము. థియేటర్స్ లో కొత్త సినిమాల కోసం యూత్ ఎదురు చూస్తే ఓటీటీలలో విడుదలయ్యే సినిమాల కోసం ఫ్యామిలీ ఆడియన్స్ కాపు కాస్తున్నారు. గత రెండు మూడు నెలలుగా చిన్న, మీడియం చిత్రాల హోరు కనిపిస్తుంది. మధ్యలో వచ్చిన ఆదిపురుష్, BRO లాంటి పెద్ద సినిమాలు ప్రేక్షకులని బాగా డిస్పాయింట్ చేసాయి. ఇక ఈ వారం కూడా చిన్న సినిమాలతో మోత మోగిపోవడానికి బాక్సాఫీసు సిద్ధమైంది.

ఈ వారం అంటే ఆగష్టు 4 న థియేటర్స్ లోకి వస్తున్న సినిమాల లిస్ట్

తమిళం నుండి ధోని నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఎల్‌జీఎం ఆగష్టు 4న డబ్బింగ్ మూవీగా విడుదల కాబోతుంది. ఆ తర్వాత చిన్న సినిమా రాజుగారి కోడిపులావ్,  విక్రమ్ రాథోడ్ డబ్బింగ్ చిత్రం, మిస్టేక్ చిత్రాలు ఆగష్టు మొదటి వారంలో విడుదలవుతున్నాయి.

ఇక ఓటిటిలో ఈ ఆగష్టు 4 న విడుదల కాబోతున్న చిత్రాలు..

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 (హాలీవుడ్ మూవీ)

దయా (తెలుగు వెబ్ సిరీస్)

నెట్ ఫ్లిక్స్:

చూనా (హిందీ సిరీస్)

రంగబలి(తెలుగు)

సోనీ లివ్:

పరేషాన్ (తెలుగు)

పోర్ తోడిల్ (తమిళం)

అమెజాన్ ప్రైమ్ :

ధూమం (కన్నడ-తెలుగు)

This Week Theatrical And OTT Releases:

This Week Latest Theatrical And OTT Releases

Tags:   OTT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ