Advertisementt

BRO మూవీ 4th డే కలెక్షన్స్

Tue 01st Aug 2023 11:16 AM
bro movie  BRO మూవీ 4th డే కలెక్షన్స్
BRO Movie 4th Day Collections BRO మూవీ 4th డే కలెక్షన్స్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్-సాయి ధర తేజ్ ల BRO మూవీ గత శుక్రవారం విడుదలై మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది.. సోమవారం మాత్రం BRO కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. మొదటి వీకెండ్ లో చెప్పుకోదగ్గ నెంబర్లు నమోదు చేసిన BRO మూవీ సోమవారం కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. అందుకే మేకర్స్ కూడా ఈ సినిమాకి విజయయాత్ర అంటూ మొదలు పెట్టారు. సాయి ధరమ్ తేజ్ ఈ BRO విజయ యాత్ర కోసం విజయవాడకి వెళ్లారు. కొంతమంది పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో నటించిన సినిమాకి విజయయాత్ర ఏమిటో అనే కామెంట్స్ చేసినా.. ప్రస్తుత పరిస్థితిల్లో ఇది అవసరమని మేకర్స్ భావించారు. కాబట్టే ఇలా తమ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇక BRO మూవీ నాలుగో ర్రోజు సోమవారం ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.

BRO మూవీ నాలుగో రోజు లెక్కలు 

ఏరియా     కలెక్షన్స్ 

Nizam : 0.98C

Ceeded : 0.45C

UA : 0.34C

East : 0.20C

West : 0.50C

Krishna : 0.18C

Guntur : 0.15C

Nellore : 0.09C

AP/TG Share : 2.89 Cr

BRO Movie 4th Day Collections:

 BRO Movie 4th Day AP and TS Collections

Tags:   BRO MOVIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ