పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబోలో సముద్ర ఖని తెరకెక్కించిన BRO మూవీ గత శుక్రవారం విడుదలైంది. విడుదలైన మొదటి షోకే BRO కి పబ్లిక్ నుండి సినీ విశ్లేషకుల నుండి మిక్స్డ్ టాక్, మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. మొదటిరోజు BRO కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వర్షాలని సైతం లెక్క చెయ్యని ప్రేక్షకులు BRO థియేటర్స్ లో సందడి చేసారు. ఇక మొదటి వీకెండ్ వరకు బుక్ మై షోలోనూ BRO కి బుకింగ్స్ బాగానే ఉండడంతో ఈ మూడు రోజుల్లో BRO మంచి కలెక్షన్స్ రాబట్టింది. BRO మొదటి వీకెండ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా మీకోసం..
ఏరియా కలెక్షన్స్
Nizam 14.46 కేర్
Ceeded 5.50 Cr
UA 4.86 కేర్
Guntur 3.41 కేర్
East 3.56 కేర్
Krishna 2.33 కేర్
West 3.56 Cr
Nellore 1.15 Cr
AP/TS 38.83 Cr (44.18 Cr including GST)
ROI 3.55 Cr
OS 6.35 Cr
Worldwide Share 48.73 Cr (54.08 Cr including GST) Worldwide Gross 78.2 Cr