Advertisementt

భగవంత్ కేసరి: శ్రీలీల కేరెక్టర్ పై షాకింగ్ న్యూస్

Sun 30th Jul 2023 08:59 PM
bhagavanth kesari  భగవంత్ కేసరి: శ్రీలీల కేరెక్టర్ పై షాకింగ్ న్యూస్
Bhagavanth Kesari: Shocking news on Sri Leela character భగవంత్ కేసరి: శ్రీలీల కేరెక్టర్ పై షాకింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ కి లక్కీ గర్ల్ లా మారిపోయింది. స్టార్స్, యంగ్ హీరోలు, సీనియర్స్ హీరోలు ఏ సినిమాలో చూసినా శ్రీలీలే కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో ఏ సినిమా నుండి ఫస్ట్ లుక్ వచ్చినా శ్రీలీల సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేంతగా ఆమె క్రేజ్ పెరిగిపోయింది. అయితే శ్రీలీల నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరిలో బాలయ్యకి డాటర్ కేరెక్టర్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్.

బాలకృష్ణ-శ్రీలీల నడుమ వచ్చే ఎమోషనల్ సీన్స్, ఇంటర్వెల్ ముందు వీరు మధ్య వచ్చే కాంబో సీన్స్ అన్నీ సినిమాకి హైలెట్ అంటూ ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. తాజాగా శ్రీలీల కేరెక్టర్ భగవంత్ కేసరిలో చనిపోతుందని.. ఆ సీక్వెన్స్ వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. నిజంగా ఆమె కేరెక్టర్ చనిపోతే అభిమానులు ఒప్పుకుంటారా.. హీరోయిన్ కి అభిమానులేం ఉంటారనుకోవడానికి పొరబాటే. ఎందుకంటే శ్రీలీలకి ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది.

ఈ చిత్రంలో బాలయ్యకి విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు పెంచాడు అనిల్ రావిపూడి. ఈ చిత్రాన్ని దసరా ఫెస్టివల్ స్పెషల్ గా అక్టోబర్ 19 న విడుదల చెయ్యబోతున్నట్టుగా రీసెంట్ గానే ప్రకటించారు మేకర్స్.

Bhagavanth Kesari: Shocking news on Sri Leela character:

Bhagavanth Kesari news update 

Tags:   BHAGAVANTH KESARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ