Advertisementt

డల్ మోడ్ లో మెగా చిన్న కోడలు

Tue 25th Jul 2023 10:47 PM
lavanya tripathi  డల్ మోడ్ లో మెగా చిన్న కోడలు
Lavanya Tripathi in dull mode డల్ మోడ్ లో మెగా చిన్న కోడలు
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఇండియాలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు అంటూ ముసురు పట్టింది. కొన్ని రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవగా.. తెలంగాణాని వరుణ దేవుడు కమ్మేసాడు. గత పది రోజులుగా తెలంగాణా చిన్నపాటి వర్షాలకే వణికిపోతోంది. కొన్ని సమయాల్లో భారీ వర్షాలు పడినా.. మిగతా సమయంలో జల్లులతో ముసురు పట్టినట్లుగా చల్లగా ఉంటుంది. సూర్యుడు కనిపించి చాలా రోజులైపోయింది. ఇప్పుడు క్లైమేట్ కూడా చాలా డల్ గా ఉంది. దానితో మెగా ఫ్యామిలోకి చిన్న కోడలిగా అడుగుపెట్టబోతున్న లావణ్య త్రిపాఠి కూడా డల్ మోడ్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

లావణ్య త్రిపాఠి డల్ మోడ్ పిక్స్ ని షేర్ చేస్తూ.. Some brightness for a gloomy day! 🌥️ అంటూ క్యాప్షన్ పెట్టింది. మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి ఈమధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకున్న లావణ్య త్రిపాఠి.. ఆగష్టు 24 న వరుణ్ తో ఏడడుగులు నడవబోతుంది.. అఫీషియల్ గా మెగా ఫ్యామిలోకి కోడలిగా ఆడుగుపెట్టబోతుంది అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వరుణ్-లావణ్యల పెళ్లి డేట్ పై అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చల్లగా, డల్ గా అనిపిస్తున్నట్టుగా లావణ్య ఫీలింగ్స్ ని బయటపెట్టింది.

ఇక అటు వరుణ్ తేజ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ బ్రో మూవీ ఈవెంట్ కోసం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ తో కలిసి సందడి చేస్తున్నాడు. 

Lavanya Tripathi in dull mode:

Lavanya Tripathi shares new pics

Tags:   LAVANYA TRIPATHI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ