Advertisementt

దసరా పోరు వీరి మధ్యనే!

Mon 24th Jul 2023 02:49 PM
dussehra  దసరా పోరు వీరి మధ్యనే!
Dussehra fight between Balayya, Vijay and Ravi Teja దసరా పోరు వీరి మధ్యనే!
Advertisement
Ads by CJ

దసరా, సంక్రాంతి ఫెస్టివల్స్ కి బోలెడన్ని సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. స్టార్ హీరోల సినిమాలు చాలావరకు దసరా, సంక్రాంతి ఫెస్టివల్స్ సెలవలనే టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఈ సంక్రాంతికి చిరు-బాలయ్యలు మాత్రమే బరిలోకి దిగగా మిగతా స్టార్ అండ్ యంగ్ హీరోలు కామ్ గా కనిపించారు.. వచ్చే ఏడాది సంక్రాంతి మాత్రం రసవత్తర పోరుకు సిద్ధమవుతుండగా.. మధ్యలో దసరా ఫెస్టివల్ కి భారీ పోటీ నెలకొంది. ముఖ్యంగా బాలకృష్ణ భగవంత్ కేసరి రిలీజ్ డేట్ లాక్ చేసి వదిలారు. భగవంత్ కేసరి అక్టోబర్ 19 న విడుదలకాబోతుంది.

హీరో రామ్ దసరా అన్నప్పటికీ అంతకుముందే వచ్చేస్తున్నాడు. రామ్-బోయపాటి స్కంద సెప్టెంబర్లోనే రిలీజ్ అవుతుంది. ఇక దసరా కి కోలీవుడ్ హీరో LEO తో రాబోతున్నాడు. విజయ్ LEO కూడా అక్టోబర్ 19 నే డేట్ లాక్ చేసారు. లోకేష్ కనగరాజ్ విక్రమ్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బలమైన ముద్ర వేసాడు. అందుకే LEO పై విపరీతమైన క్రేజ్ మొదలైంది. ఇక ఈ దసరాకే రవితేజ పాన్ ఇండియా ఫిల్మ్ టైగర్ నాగేశ్వరరావు అంటూ మేకర్స్ హడావిడి చేస్తున్నారు. అది అక్టోబర్ 20 న రిలీజ్ చెయ్యడానికి మేకర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

అంటే ఈ దసరాకి బాలయ్య భగవంత్ కేసరి-విజయ్ LEO-రవితేజ టైగర్ నాగేశ్వరరావు లు అఫీషియల్ గా ఫిక్స్ అవ్వగా.. ఆ దసరా టైం కి మరెన్ని చిన్న సినిమాలు లైన్ లోకొస్తాయో చూడాలి.

Dussehra fight between Balayya, Vijay and Ravi Teja:

There is a huge competition for Dussehra festival

Tags:   DUSSEHRA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ