Advertisementt

ఫ్లైట్ లో మహేష్ కూతురు సితార తగ్గేదేలే!

Sun 23rd Jul 2023 02:18 PM
mahesh  ఫ్లైట్ లో మహేష్ కూతురు సితార తగ్గేదేలే!
Mahesh daughter Sitara says Thaggede Le ఫ్లైట్ లో మహేష్ కూతురు సితార తగ్గేదేలే!
Advertisement
Ads by CJ

నిన్న శనివారం మహేష్ బాబు ఆయన ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి మహేష్ ఫ్యామిలీ వెకేషన్ అంటూ లండన్ వెళ్లినట్టుగా తెలుస్తుంది. ఆగష్టు 9 న మహేష్ బాబు బర్త్ డే. ఆ రోజుని ఫ్యామిలీతో కలిసి విదేశాలలో సెలెబ్రేట్ చేసుకోవాలని మహేష్ ప్లాన్. అందుకే ఆయన రెండు వారాలు ముందుగానే లండన్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈమధ్యనే సితార నటించిన జ్యువెలరీ యాడ్ కూడా రిలీజ్ అయ్యింది. సితార పుట్టిన రోజు ఇంట్లోలోనే సెలెబ్రేట్ చేసుకున్న తర్వాత తన ఏజ్ లో ఉన్న.. అనాధ పిల్లలకి సైకిల్స్ పంచి పెద్ద మనసుని చాటుకుంది.

తాజాగా సితార ఫ్లైట్ లో తండ్రి మహేష్ పక్కనే ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫ్లైట్ లో తండ్రి పక్కనే కూర్చున్న సితార పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజాన్ని చూపించింది. తగ్గేదేలే అంటూ సితార పెట్టిన ఫోజ్ వైరల్ గా మారింది. ప్రస్తుతం సితార అల్లు అర్జున్ ని అనుకరించిన తీరుకి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. 11 ఏళ్ళ వయసులోనే తండ్రి మహేష్ వలే నటనలో సితార చూపిస్తున్న టాలెంట్ కి ఘట్టమనేని అభిమానులైతే మరింతగా ఖుషి మోడ్ లోకి వెళుతున్నారు.

Mahesh daughter Sitara says Thaggede Le:

Mahesh and Sitara latest flight pics viral

Tags:   MAHESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ