Advertisementt

ఫైట్స్ లేకపోతే పవన్ ఫాన్స్ ఒప్పుకుంటారా?

Wed 19th Jul 2023 11:35 AM
bro  ఫైట్స్ లేకపోతే పవన్ ఫాన్స్ ఒప్పుకుంటారా?
Only one fight in BRO the avatar ఫైట్స్ లేకపోతే పవన్ ఫాన్స్ ఒప్పుకుంటారా?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తే చూడాలని, డాన్స్ చేస్తే చూడాలని ఫాన్స్ చాలా ఎక్కువగా కోరుకుంటారు. ఆయన సినిమాలో కాలు కదిపినా చాలు ఫిదా అవుతారు. విలన్స్ పై చెయ్యి లేపితే ఫాన్స్ కి పూనకాలే. కానీ ఇప్పుడు BRO సినిమాలో పవన్ కళ్యాణ్ అస్సలు ఫైట్ చెయ్యరు. సాయి ధరమ్ తేజ్ చేసే ఆ ఒక్క చిన్న ఫైట్ లో ఆయన కనిపిస్తారంటున్నారు. మరి BRO మొత్తం పవన్ కళ్యాణ్ ఉంటారన్నట్టుగా మేకర్స్ తెగ బిల్డప్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ లేనిదే BRO పోస్టర్ కూడా ఉండడం లేదు. 

పవన్ కళ్యాణ్ ఉండేది చాలా తక్కువ నిడివి, దానికే ఓ స్పెషల్ సాంగ్ కూడా పెట్టారు. కానీ ఈ సినిమా అసలు పవన్ దే అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు నిర్మాతలు. అలా అయితే బిజినెస్ బాగా జరుగుతుంది అని వాళ్ళ ప్లాన్. అది ఓకె.. కానీ ఇప్పుడు BRO లో అస్సలు ఫైట్స్ ఉండవు. ఉన్న ఒక్క ఫైట్ లోను పవన్ యాక్షన్ ఉండదు అంటే ఫాన్స్ ఒప్పుకుంటారా అనేది చిన్న సందేహం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ని హైలైట్ చేసేలా, ఆయన హీరోయిజమ్ హైలెట్ అయ్యేలా త్రివిక్రమ్ మాత్రం తమిళ చిత్రాన్ని టోటల్ గా చేంజ్ చేశారనే టాక్ వినిపిస్తుంది.

మరో పది  రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న BRO చిత్రాన్ని సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ కేతిక, నిర్మాతలు, దర్శకుడు సముద్రఖని తెగ ప్రమోట్ చేస్తూ నిత్యం మీడియాలోనే కనబడుతున్నారు.

Only one fight in BRO the avatar:

Bro movie update

Tags:   BRO
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ