Advertisementt

బేబీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

Sat 15th Jul 2023 01:03 PM
baby movie  బేబీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్
Baby movie first day collections బేబీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్
Advertisement
Ads by CJ

ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య కాంబోలో రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ మూవీ నిన్న శుక్రవారమే రిలీజ్ అయ్యింది. SKN నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్, పెయిడ్ ప్రీమియర్స్ తో ఆడియన్స్ ని మొదటిరోజు థియేటర్స్ కి రప్పించేసారు. ఈ చిన్న సినిమాని ఎవరు చూస్తారు.. ఓటిటిలో రిలీజ్ చెయ్యాల్సింది అని మాట్లాడిన వారే బేబీ మూవీని మొదటి రోజు థియేటర్ లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. దానితో బేబీ మూవీ విడుదలైన రోజు థియేటర్స్ లో ఫుల్ ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక నిన్న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బేబీ మొదటి రోజు కలెక్షన్స్ మీ కోసం..

ఏరియా          కలెక్షన్స్ 

Nizam       2,37,79,786

Vizag           80,08,612

East             40,61,593

West           21,64,380

Krishna       34,61,956

Guntur        29,33,005

Nellore       17,83,404

Ceded         54,72,086

Karnataka +ROI     20,32,212

Overseas       1,74,00,000

TOTAL          7,10,97,034 

Baby movie first day collections:

Baby movie first day world wide collections

Tags:   BABY MOVIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ