అనసూయ ఎక్కువగా గ్లామర్ గా కనిపించడానికే ఇష్టపడుతుంది. రీసెంట్ గా భర్త భరద్వాజ్ తో కలిసి వెడ్డింగ్ యానివర్సరీ అంటూ థాయిలాండ్ బీచ్ లో బికినీ వేసి భీభత్సం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అనసూయ ఎక్కువగా బుల్లి నిక్కర్లలోనే కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న సమయంలో అనసూయ చిట్టిపొట్టి డ్రెస్సులతో గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియా లోనూ గ్లామర్ అవుట్ ఫిట్స్ కే ప్రాధాన్యత ఇస్తుంది. ఫ్రాక్ అయినా శారీ అయినా అందాలను అలవోకగా ఆరబోతుంది.
అసలు అనసూయకి పెళ్లయ్యింది, ఇద్దరు కొడుకులు ఉన్నారనే సంగతి కూడా మర్చిపోయేలా చేస్తుంది. అనసూయ గ్లామర్ ఆమెకి ప్లస్. ఆమె గొంతు ఆమెని మరింతగా హైలెట్ చేస్తుంది. తాజాగా అనసూయ ఒళ్ళంతా కప్పుకున్నట్టుగా శారీ కట్టుకుని కనిపించి ఆశ్చర్యపరిచింది. ఆ శారీ మీదకి బ్లౌజ్ కూడా ఆమె అందాలు ఎక్కడా కనిపించకుండా కప్పేసింది. అందరూ దానితో ఏంటి అనసూయ ఎప్పుడూలేనిది.. ఈసారి గ్లామర్ షో పక్కనబెట్టి నిండుగా బట్టలేసుకున్నావంటూ కామెంట్ చేస్తున్నారు.