Advertisementt

విజయ్ దేవరకొండని ఇమిటేట్ చేసిన రష్మిక

Tue 11th Jul 2023 12:19 PM
rashmika mandanna  విజయ్ దేవరకొండని ఇమిటేట్ చేసిన రష్మిక
Rashmika imitating Vijay Deverakonda విజయ్ దేవరకొండని ఇమిటేట్ చేసిన రష్మిక
Advertisement
Ads by CJ

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి కనిపించి, తర్వాత ఫ్రెండ్ షిప్ ని మెయింటింగ్ చేస్తున్న విజయ్ దేవరకొండ-రశ్మికలు ఇప్పుడు స్నేహాన్ని దాటిపోయారు.. వారు ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు, పెళ్ళికి కూడా రెడీ అవుతున్నారనే న్యూస్ ఎప్పటినుండో సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. రష్మిక ఎక్కువగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతోనూ కలిసిపోతుంది. విజయ్ తో వెకేషన్స్ కి వెళుతుంది. హైదరాబాద్ వస్తే తప్పకుండా విజయ్ ఇంటికి వెళ్లాల్సిందే. ఈ మధ్యన ఇరు ఫామిలీస్ లంచ్ కి రెస్టారెంట్ కి వెళ్లడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. 

ఇప్పుడు తన ఫ్రెండ్ విజయ్ దేవరకొండ ని రష్మిక ఇమిటేట్ చేస్తూ వదిలిన వీడియో వైరల్ అయ్యింది. నా ఫెవరెట్ ఫ్రెండ్ ఎలా మాట్లాడతాడంటే.. అంటూ విజయ్ దేవరకొండ పేరు తియ్యకుండానే.. నమస్తే, ఎట్లా ఉన్నారు, వచ్చేసెయ్యండి, మస్తు ఉంది, నీ యమ్మ ,ఏందీ.. కొడదాం అంటూ విజయ్ దేవరకొండ ని ఇమిటేట్ చేస్తూ నవ్వేసింది. ఈ వీడియోలో రష్మిక బుల్లి ఫ్రాక్ లో అందంగా రెడీ అయ్యి మరీ విజయ్ ని ఇమిటేట్ చేసింది. ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ ని సరదాగా ఇమిటేట్ చేసిన వీడియో చూసి రౌడీ ఫాన్స్ క్రేజీగా ఫీలవుతున్నారు.

Rashmika imitating Vijay Deverakonda:

Rashmika Mandanna Funny Imitation of Vijay Devarakonda

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ